AP: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడిచే జూనియర్ కాలేజీల్లో 29 లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
ఏపీకి చెందిన హిందువులే అర్హులు.
చివరి తేదీ: మార్చి 25.
వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55% మార్కులతో పాస్ కావాలి.
వేతనం: నెలకు రూ.57,100-రూ.1,47,760.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ Click చేయండి.